Home

డీఎంహెచ్‌వో కార్యాలయంలో ‘షాడో అధికారి’ ఎవరు?

ముఖ్యమైన పాయింట్స్:సీసీ హవాపై ఆరోపణలు.. అధికార వ్యవహారాల్లో జోక్యమెంత?విధులు దాటి పెత్తనం చేస్తున్నారా?ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలపై అనుమానాలుతెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరపాలి! సీసీ హవాపై ఆరోపణలు.. అధికార వ్యవహారాల్లో జోక్యమెంత? విధులు దాటి పెత్తనం చేస్తున్నారా? ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలపై అనుమానాలు తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరపాలి! నల్లగొండ, నేటి దిక్సూచి నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఓ సీసీ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో తనకు అప్పగించిన విధులకే...

కీసరలో ఏసీబీ పంజా.. రూ.2.50 లక్షల లంచం

ముఖ్యమైన పాయింట్స్:కేసులో డిప్యూటీ తహసీల్దార్‌!సందీప్‌ రెడ్డిని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులుతహసీల్దార్‌ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు.. ఇతరుల ప్రమేయంపై ఆరా కీసర, అక్టోబర్ 15 (నేటి దిక్సూచి ): మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడులు కలకలం సృష్టించాయి. డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌ రెడ్డి రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో చర్చ మొదలైంది. కార్యాలయంలో అధికారుల తనిఖీలు లంచం వ్యవహారానికి...

అనుమతులు నాలుగు అంతస్తులకు.. నిర్మాణం ఆరు అంతస్తులకు!

ముఖ్యమైన పాయింట్స్:శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు?అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు? శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు? అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు? సికింద్రాబాద్ జోన్, నేటి ప్రభాత సూర్య ప్రతినిధి: నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మౌనం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు మెట్టుగూడ సర్కిల్ పరిధిలోని శాంతినగర్ ప్రధాన రహదారిపై జరుగుతున్న భవన నిర్మాణాన్ని చూస్తే...

తుర్కయాంజల్‌లో నేడు ‘తారా’ హాస్పిటల్ గ్రాండ్‌ ఓపెనింగ్‌

ముఖ్యమైన పాయింట్స్:ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ తుర్కయాంజల్‌, అక్టోబర్‌ 8 (నేటి దిక్సూచి): హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌ శుక్రవారం ఘనంగా జరగనుంది. తుర్కయాంజల్‌–బ్రహ్మణపల్లి ఎక్స్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఉదయం 11 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...

భగాయత్‌లో షెడ్ల నిర్మాణాల జోరు!

ముఖ్యమైన పాయింట్స్:అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్ అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు ‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్ ఉప్పల్, నేటి దిక్సూచి : ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో షెడ్ల నిర్మాణాలు వరుసగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల సంబంధిత అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణ పనులు బహిరంగంగానే సాగుతున్నప్పటికీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదన్న...

ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా DMHO స్వర్ణకుమారి!

హైదరాబాద్, అక్టోబర్ 5 (నేటి దిక్సూచి): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో Anti-Corruption Bureau (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO డాక్టర్ స్వర్ణకుమారి లంచం వ్యవహారంలో ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. రూ.లక్ష లంచం వ్యవహారంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ Hospitalకు సంబంధించిన అనుమతులు, అధికారిక ప్రక్రియలో సహకరించేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదు ఏసీబీ అధికారులకు అందినట్లు సమాచారం. ఫిర్యాదును పరిశీలించిన ACB అధికారులు పక్కా ప్రణాళికతో...

పట్టభద్రులారా.. ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి!

Mahabubnagar–Rangareddy–Hyderabad Graduates Constituencyలో ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారుల విజ్ఞప్తి హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి Mahabubnagar–Rangareddy–Hyderabad Graduates Constituencyకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన Graduates అందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని 70–సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ Election Registration Officer (ERO), Deputy Commissioner ఎం.ఎన్.ఆర్. జ్యోతి విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్న వారు నిర్ణీత గడువులో Form–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన Graduates...

షెడ్డు నిర్మాణం పూర్తి కావొస్తున్నా.. అధికారుల చర్యలేవీ?

నిర్మాణం పూర్తయ్యే దశలోనైనా పరిశీలిస్తారా? తుర్కయంజాల్, నేటి దర్శిని : ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ వార్డులో భారీ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇనుప స్తంభాలు, రేకులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగి ప్రస్తుతం తుది దశకు చేరుకున్నప్పటికీ, ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయ్యే వరకు అధికారుల నిరీక్షణ? అనుమతులు అవసరమైన నిర్మాణమైతే...

తొర్రూరులో రూ.54 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తుర్కయంజాల్/నేటి దిక్సూచి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తొర్రూరు డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు పీఎం శ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొత్తం రూ.54 లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ జగదీష్, స్థానిక ప్రజాప్రతినిధులు,...

కోర్టు ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్

యాచారం, నేటి దిక్సూచి :కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని యాచారం తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం అధికారుల బాధ్యత అని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. సంబంధిత భూమిపై న్యాయస్థానంలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించి, వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.సంబంధిత భూమికి...

భారత్ శాంతి ప్రతిపాదనపై ఉక్రెయిన్ కీలక ప్రకటన.. సీజ్ ఫైర్‌కు సిద్ధమే..

రష్యా-ఉక్రెయిన్ మధ్య నిరంతరం కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా భారత్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్ తీవ్రంగా యోచిస్తోంది. భారత్ పంపించిన సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ప్రతిపాదన ఎంతో విస్తృతంగా, ఆచరణాత్మకంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా వెల్లడించారు. కీవ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ అంశంపై దృష్టి సారించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ India Ukraine Ceasefire Proposal పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలను 'యూరోపియన్ ప్రావ్‌దా'...

అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ పండుగ: వేడుకల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ వేడుకల అధికారిక షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వేడుకల్లో అత్యంత కీలకమైన 'సద్దుల బతుకమ్మ'ను అక్టోబర్ 18న నగరంలోని ట్యాంక్‌బండ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక స్తూపం నుంచి ప్రారంభమయ్యే వేలాది మంది మహిళల బతుకమ్మల భారీ ర్యాలీ ట్యాంక్‌బండ్‌‌...

పీహెచ్‌సీల పనితీరుపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో సేవలు, సిబ్బంది హాజరుపై సమీక్ష రంగారెడ్డి : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆరుట్ల, మాడ్గుల, ఇర్విన్, యాచారం పీహెచ్‌సీలను సందర్శించిన ఆమె ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీహెచ్‌సీల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ–ఐపీ నమోదు వివరాలు, మందుల లభ్యత, శీతల గొలుసు నిర్వహణ, ప్రయోగశాల సేవలు, సిబ్బంది హాజరు...

ఓబీసీ హక్కుల కోసం ఐక్యంగా కదలాలి.. గొల్లపల్లిలో రేపు ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభ.. భారీగా తరలిరావాలి: కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్

శంషాబాద్/: ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిర్వహించనున్న ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా, రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.ఆదివారం అక్టోబర్ 4న మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో పీసీసీ ఓబీసీ ఛైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు....

సహారా బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: బాధితుల డిమాండ్

మంచిర్యాల జిల్లా |ప్రతినిధి.అక్టోబర్ సెప్టెంబర్ 3 : సహారా ఇండియా సంస్థలో తమ జీవితకాల పొదుపులను డిపాజిట్ చేసి, కాలపరిమితి పూర్తయినా డబ్బులు తిరిగి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సహారా బాధితులు డిమాండ్ చేశారు. రేపు కరీంనగర్ పర్యటనకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సహారా బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహారా బాధితుడు, సింగరేణి విశ్రాంత...

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

ముఖ్యమైన పాయింట్స్:సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ...

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

ముఖ్యమైన పాయింట్స్:*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం**అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు**ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు...