డీఎంహెచ్‌వో కార్యాలయంలో ‘షాడో అధికారి’ ఎవరు?

ముఖ్యమైన పాయింట్స్:సీసీ హవాపై ఆరోపణలు.. అధికార వ్యవహారాల్లో జోక్యమెంత?విధులు దాటి పెత్తనం చేస్తున్నారా?ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలపై అనుమానాలుతెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరపాలి! సీసీ హవాపై ఆరోపణలు.. అధికార వ్యవహారాల్లో జోక్యమెంత? విధులు దాటి పెత్తనం చేస్తున్నారా? ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలపై అనుమానాలు తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరపాలి! నల్లగొండ, నేటి దిక్సూచి నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఓ సీసీ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో తనకు అప్పగించిన విధులకే పరిమితం కాకుండా, కీలక పరిపాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు ఉద్యోగి పాత్రపై ఉన్నతాధికారులు దృష్టి...