తుర్కయాంజల్‌లో నేడు ‘తారా’ హాస్పిటల్ గ్రాండ్‌ ఓపెనింగ్‌

ముఖ్యమైన పాయింట్స్:ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ తుర్కయాంజల్‌, అక్టోబర్‌ 8 (నేటి దిక్సూచి): హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తారా మల్టీస్పెషాలిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌ శుక్రవారం ఘనంగా జరగనుంది. తుర్కయాంజల్‌–బ్రహ్మణపల్లి ఎక్స్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఉదయం 11 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి...