భగాయత్లో షెడ్ల నిర్మాణాల జోరు!
ముఖ్యమైన పాయింట్స్:అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్ అనుమతులపై స్పష్టత కరవు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు ‘షెడ్డుకు ఓ రేటు’ అంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్ ఉప్పల్, నేటి దిక్సూచి : ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో షెడ్ల నిర్మాణాలు వరుసగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల సంబంధిత అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణ పనులు బహిరంగంగానే సాగుతున్నప్పటికీ టౌన్ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోనల్ కమిషనర్ దృష్టి సారిస్తారా? భగాయత్ ప్రాంతంలో జరుగుతున్న షెడ్ల నిర్మాణాలపై జోనల్ కమిషనర్ రాధికా గుప్తా...