తుర్కయాంజల్లో నేడు ‘తారా’ హాస్పిటల్ గ్రాండ్ ఓపెనింగ్
ముఖ్యమైన పాయింట్స్:ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్
ఆరోగ్య సేవలకు కొత్త చిరునామాగా తారా మల్టీస్పెషాలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్
తుర్కయాంజల్, అక్టోబర్ 8 (నేటి దిక్సూచి):
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తారా మల్టీస్పెషాలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గ్రాండ్ ఓపెనింగ్ శుక్రవారం ఘనంగా జరగనుంది. తుర్కయాంజల్–బ్రహ్మణపల్లి ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఉదయం 11 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, చామల కిరణ్కుమార్రెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రత్యేకంగా చిన్నారుల వైద్య సేవలతో పాటు వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.